: తప్పుడు కథనానికి వివరణ ఇచ్చుకున్న ఆంధ్రజ్యోతి ఎండీ


హైకోర్టు ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా ఇచ్చిందని, దానికనుగుణంగా అధికారులు అనుమతులు మంజూరు చేస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి లోగడ ప్రచురించిన వార్తా కథనంపై ఆ సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ రోజు హైకోర్టు విచారణకు హాజరయ్యారు. తామెలాంటి అనుమతులు ఇవ్వలేదని అధికారులు గతంలో హైకోర్టుకు తెలిపారు. దీంతో సుమోటో కింద హైకోర్టు దీనిపై విచారణ జరుపుతోంది.

  • Loading...

More Telugu News