: శ్రీశాంత్ గర్ల్ ఫ్రెండ్ కు కష్టాలు
స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం శ్రీశాంత్ గర్ల్ ఫ్రెండ్ర్స్ కు కూడా కష్టాలు తెచ్చిపెడుతోంది. శ్రీశాంత్ తో సన్నిహిత సంబంధాలు కలిగిన కన్నడనటి సంజనను పోలీసులు విచారించనున్నారు. శ్రీశాంత్ తో సంజన గతంలో డేటింగ్ చేసిందని, అతడితో కలిసి మెలిసి తిరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు, శ్రీశాంత్ ఇంకా ఎవరెవరితో సన్నిహితంగా మెలిగేవాడో పోలీసులు కూపీ లాగుతున్నారు.