: కేసీఆర్ అడ్రస్ అప్పుడు ఎక్కడ?: నాగం


1969 తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడ్రస్ ఎక్కడుందని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. తనపై కేసీఆర్ విమర్శలకు నాగం తగిన విధంగా స్పందించారు. కేసీఆర్ తనతోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనట్లు వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పుట్టకముందే బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News