: నేతలపై పబ్లిక్ నిఘా ఆర్టీఐ యాక్టు


కేంద్ర సమాచార కమీషన్ చారిత్రక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక నుంచి రాజకీయనాయకుల వివరాలు, రాజకీయపార్టీలు ఆర్టీఐ చట్టం పరిధిలోకి వస్తాయి. ఇక నుంచి పార్టీలకు సంబంధించిన నిధుల సేకరణ, ఖర్చులు, అభ్యర్ధుల ఎంపిక తదితర విషయాల్ని ప్రజలతో పంచుకోవాల్సి ఉంటుంది. సామాజిక కార్యకర్త , న్యాయవాది ప్రశాంత్ బూషణ్, అర్టీఐ కార్యకర్త సుభాష్ అగర్వాల్ తదితరులు ఈ వెసులు బాటు కల్పించాలని కోరుతుండగా రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి.

  • Loading...

More Telugu News