: తన నిర్వాకం టీవీలో వీక్షించిన శ్రీశాంత్


తప్పో ఒప్పో ఏం చేసినా దాని ప్రభావాన్ని, దాని ఫలితాలని చూడడానికి ఉవ్విళ్లూరుతాం. శ్రీశాంత్ తీహార్ జైలులో అదే చేసాడు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టయిన శ్రీశాంత్, అజిత్ చండీలాలు నిన్న జరిగిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం వివరాలను టీవీలో ఆసక్తిగా తిలకించారని పోలీసు అధికారులు తెలిపారు. బెట్టింగ్ వ్యవహారం బయటపడడం, గురునాథ్, విందూ, జిజు వంటి కీలక బుకీలు అరెస్టవడం, శ్రీనివాసన్ పై ఒత్తిడి పెరగడం వంటి వివరాలన్నీ ఆసాంతం తిలకించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News