: చేపమందుపై లోకాయుక్త కన్నెర్ర


చేపమందు పంపిణీకి ప్రభుత్వం సహకారం అందించడంపై లోకాయుక్త కన్నెర్రజేసింది. ప్రైవేటు వ్యక్తుల చేపమందు పంపిణీకి ప్రభుత్వం సహకారం అందించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. ఈ విషయమై మంగళవారం తమ ముందు హాజరు కావాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శిని ఆదేశించింది.

  • Loading...

More Telugu News