: కొత్త 'చీకటి' పాలపుంతల గుర్తింపు


విశ్వంలో కొత్తగా 15 పాలపుంతల్ని జపాన్‌లోని క్యోటో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు గుర్తించారు. అయితే ఇవన్నీ కూడా అతి చీకటి పాలపుంతలు (ఎక్స్‌ట్రీమ్‌లీ డార్క్‌ గెలాక్సీస్‌)గా వీరు గుర్తించారు. ఈ చీకటి పాలపుంతల్ని అత్యంత శక్తిమంతమైన 'అల్మా' (అటకామ లార్జ్‌ మిల్లీమీటర్‌/సబ్‌`మిల్లీమీటర్‌ యార్రే) టెలీస్కోప్‌ సహాయంతో వారు గుర్తించారు. ఈ పాలపుంతలున్న ప్రాంతాన్ని సుబరో/ఎక్స్‌ఎంఎం-న్యూటన్‌ డీప్‌ సర్వే ఫీల్డు గా వ్యవహరిస్తున్నట్టు వారు చెబుతున్నారు. ఈ పాలపుంతల సాంద్రతను మిల్లీమీటరు కంటే 10 రెట్లు ఎక్కువ చీకటిలో శాస్త్రవేత్తలు లెక్కించగలిగారు.

  • Loading...

More Telugu News