: హాట్ హాట్ గా బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం


బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం హాట్ హాట్ గా కొనసాగుతోంది. బోర్డు సభ్యులు శ్రీనివాసన్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుపట్టడంతో తను రాజీనామా చేసేది లేదని, తాను రాజీనామా చేయాలంటే తను కోరుకుంటున్న వ్యక్తుల్ని ట్రెజరర్, సెక్రటరీలుగా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. వర్కింగ్ కమిటీ తాత్కాలికి అధ్యక్షుడిగా జగ్ మోహన్ దాల్మియా ఎన్నికయ్యారు. శ్రీనివాసన్ స్థానంలో ఈ నియామకం జరిగింది. అనంతరం సమావేశం వాయిదా వేసారు.

  • Loading...

More Telugu News