: రైలు రిజర్వేషన్ కోసం మంత్రుల పేరుతో దొంగ లేఖలు


ట్రావెల్ ఏజెంట్లు వెయిటింగ్ లిస్టులో ఉన్న రిజర్వేషన్ ఖరారు కోసం అడ్డదారులు తొక్కారు. ఇందుకోసం మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితోపాటు కేసీ వేణుగోపాల్, ఆనంద్ శర్మ పేరుతో నకిలీ లెటర్ హెడ్స్ తయారు చేయించి సిఫారసు లేఖలుగా వాడుకున్నారు. దీనిపై ఢిల్లీ పోలీసులు చీటింగ్ కేసు దాఖలు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News