: గోవుల తరలింపును అడ్డుకున్న వీహెచ్ పీ 02-06-2013 Sun 10:53 | మెదక్ జిల్లా సిద్ధిపేట నుంచి హైదరాబాద్ లోని ఎర్రగడ్డ సంతకు 30 ఆవులు, దూడలను తరలిస్తుండగా వీహెచ్ పీ కార్యకర్తలు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.