: తారకరత్న, ఆడిటర్ సాయిరెడ్డి ప్రత్యేక పూజలు


సినీనటుడు తారకరత్న, జగన్ అక్రమాస్తుల కేసు నిందితుడు విజయసాయిరెడ్డి కలిసి దైవదర్శనాలు చేసుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న తుమ్మలకుంట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి అనుబంధం ఏంటో తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News