: ఐపీఎల్ చైర్మన్ రాజీనామా


స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం ఐపీఎల్ చైర్మన్ ను బలితీసుకుంది. ఐపీఎల్ లో నెలకొన్న వివాదాల నేపధ్యంలో పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న రాజీవ్ శుక్లా తన పదవికి రాజీనామా చేసారు. సంజయ్ జగ్దలే, అజయ్ షిర్కే లు రాజీనామా చేయడానికి తోడు బీసీసీఐ అద్యక్షుడు శ్రీనివాసన్ పై ఒత్తిడి పెంచేందుకు రాజీనామా చేసారు. ఐపీఎల్ వివాదం నేపధ్యంలో అందరూ శ్రీనివాసన్ ని రాజీనామా చేయాలన్నారు కానీ, రాజీవ్ శుక్లాను ఎవరూ డిమాండ్ చేయలేదు. తాజా రాజీనామాతో రేపు జరిగే బీసీసీఐ అత్యవసర సమావేశానికి ముందే శ్రీనివాసన్ రాజీనామా చేస్తారా? లేదా? అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్.

  • Loading...

More Telugu News