: 'పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్' ట్రైలర్ రిలీజ్


'ఈ రోజుల్లో' ఫేమ్ శ్రీ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం 'పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్' సినిమా ప్రచార చిత్రాలను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేసారు. సాజీద్ కురేషీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సోహాలి అన్సారీ నిర్మిస్తున్నారు. సుప్రజ తెరంగేట్రం చేస్తున్న ఈ సినిమా పాటలను త్వరలోనే విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News