: నోరు జారితే నిలదీస్తారు: జగ్గారెడ్డి


ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్లుగా దూషిస్తే సహించేది లేదని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావును కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. నోరుజారితే కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ తో ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. ఇక ఓడిపోతామనే భయంతోనే కొందరు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News