: ఒబామాకు విషపు లేఖ


అమెరికా అధ్యక్షుడు ఒబామాకు విషతుల్య రేసిన్ పదార్ధంతో కూడిన మరో బెదిరింపు లేఖ వచ్చింది. దీనిని ఎఫ్ బీఐ గుర్తించింది. న్యూయార్క్ మేయర్ బూమ్ బర్గ్ కూ ఇదేతరహా లేఖ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరిన్ని పరీక్షలనిమిత్తం వాటిని టెర్రరిజం టాస్క్ ఫోర్స్ కు పంపించారు. ఈ కేసులో టెక్సాస్ కు చెందిన ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News