: వైజాగ్ మృతుల కుటుంబాలకు 6 లక్షలు పరిహారం
విశాఖపట్నం మురళీనగర్,బిర్లా జంక్షన్ వద్ద మ్యాన్ హోల్ లో చిక్కుకుని మృతి చెందిన ముగ్గురు కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఆరు లక్షల రూపాయలు ఇచ్చేందుకు అధికారులు అంగీకరించారు. దానితో పాటు స్థానిక ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ ఇల్లు లేనివారికి ఇల్లు, ఔట్ సోర్సింగ్ కింద ఉపాధి కల్పిస్తామన్నారు.