: అందువల్లే అత్యాచారాలు, అవినీతి పేట్రేగిపోతున్నాయి: అశోక్ సింఘాల్


దేశంలో హిందూ సమాజానికి, ధార్మిక విద్యకు నష్టం వాటిల్లుతుండడం వల్లనే అవినీతి, అత్యాచారాలు పేట్రేగి పోతున్నాయని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ సలహాదారు అశోక్ సింఘాల్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో మాట్లాడుతూ హిందువులను, హిందూ ధర్మాలను అభిమానించే ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరముందన్నారు. కేంద్రంలో పెద్దమొత్తంలో అక్రమాలు, నిధుల దుర్వినియోగం జరిగితే ప్రజల్లోను, యూపీఏకు మద్దతిస్తున్న పార్టీల్లో పెద్దగా చలనం లేదన్న సింఘాల్, రాష్ట్రంలోని గోశాలలో గోవులు మరణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని తప్పుపట్టారు.

  • Loading...

More Telugu News