: 'ప్రేమకథా చిత్రమ్' జూన్ 7న విడుదల


సూపర్ స్టార్ కృష్ణ మేనల్లుడు 'ఎస్ఎంఎస్' ఫేం సుధీర్ బాబు, నందిని హీరో హీరోయిన్లు గా నటించిన 'ప్రేమకథా చిత్రమ్' జూన్ 7న విడుదల కానుంది. మారుతీ టాకీస్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమా తప్పక ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాత తెలిపారు. జె ప్రభాకరరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ కు 'ఈరోజుల్లో, బస్టాప్' చిత్రాల దర్శకుడు మారుతి పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు.

  • Loading...

More Telugu News