: కరుణానిధి భార్యకు కోర్టు ఆదేశం


2 జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో డీఎంకే అధినేత కరుణానిధి భార్య దయాళు అమ్మాళ్ కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో సాక్షిగా జూలై 8న కోర్టులో హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. 2 జీ స్పెక్ట్రం కేసులో సాక్షిగా ఉన్న తనకు విముక్తి కల్పించాలని దయాళు అమ్మాళ్ వేసిన పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇదే కేసులో సాక్షులుగా హాజరవ్వాలంటూ రియలన్స్ ఇన్ ఫ్రా అధినేత అనిల్ అంబానీ దంపతులను కూడా కోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News