: మంత్రి పొన్నాలకు తప్పిన ప్రమాదం


రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రమాదానికి గురయ్యారు. కరీంనగర్లో ఒక ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి పొన్నాల, పొన్నం వెళ్లారు. ఆస్పత్రిలో వీరు ఎక్కిన లిఫ్ట్ తెగి పడిపోవడంతో ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ పొన్నాల, పొన్నం క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. 

  • Loading...

More Telugu News