: ఇద్దరమ్మాయిలను చూసిన పూరీ
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, అమలాపాల్, క్యాత్రీనా తెరీసా నటించిన ఇద్దరమ్మాయిలతో చిత్రం ఈ రోజు విడుదలైంది. దర్శకుడు పూరీ హీరోయిన్ అమపాల్ తో కలిసి విశాఖ జిల్లా నర్పీపట్నంలోని శ్రీకన్య థియోటర్ లో ప్రేక్షకుల్లా చిత్రాన్ని వీక్షించారు.