: శంషాబాద్ లో విమానమెక్కినా, దిగినా వాతే!


శంషాబాద్ విమానాశ్రయం ద్వారా వచ్చిపోయే ప్రయాణికులపై యూజర్ డెవలప్ మెంట్ ఫీ (యూడీఎఫ్) వసూలు చేయడానికి జీఎంఆర్ సిద్ధమవుతోంది. ఇందుకు అనుమతించాలంటూ విమానాశ్రయాల ఆర్థిక నియంత్రణ సంస్థకు ప్రతిపాదనలు సమర్పించింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల నుంచే యూడీఎఫ్ వసూలు చేస్తున్నారు. ఇకపై ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చే ప్రయాణికుల నుంచీ దీనిని వసూలు చేయాలని జీఎంఆర్ యోచన. ప్రస్తుతం దేశంలో ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి 430 రూపాయలు, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి 1700 రూపాయలు చొప్పున యూడీఎఫ్ వసూలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News