: రూ.5 కోట్లకు పరువు నష్టం దావావేస్తా: సుబ్బరామిరెడ్డి
తనపై వివాదాస్పద ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత, కేంద్ర మంత్రి పురందేశ్వరి భర్త, దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై ఆ పార్టీకే చెందిన మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు చేస్తే రూ.5కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని సుబ్బరామిరెడ్డి హెచ్చరించారు.