: ఎన్ఆర్ఐలకు టీడీపీ వెబ్ సైట్


విదేశాల్లోని తెలుగుదేశం అభిమానుల కోసం ఎన్ఆర్ఐలే ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఏ దేశంలో స్థిరపడిన వారైనా telugudesamnriwing.org సైట్ లో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. విదేశాల్లోని తెలుగుదేశం అభిమానులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు దీనిని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

  • Loading...

More Telugu News