: పార్టీ మారే విషయం రెండ్రోజుల్లో ప్రకటిస్తాం: ఎంపీ వివేక్


కాంగ్రెస్ పార్టీలో దళితులకు అన్యాయం జరుగుతోందని పెద్దపల్లి ఎంపీ వివేక్ తెలిపారు. కొందరు నేతలతో భేటీ అయిన వివేక్ పార్టీ అభిప్రాయమేంటో ఇంకా తెలియదని, ఐతే, తెలంగాణ ప్రజల మనోభావాల ప్రకారం నడుచుకుంటామని అన్నారు. సీనియర్ నాయకులతో చర్చించి పార్టీ మారే విషయంపై రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికీ తమకు అధిష్ఠానం నుంచి పిలుపు రాలేదని వివేక్ తెలిపారు.

  • Loading...

More Telugu News