: తిరుపతి రైల్వే స్టేషన్ కు మహర్థశ!
తిరుపతి రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని ఆ శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. రైల్వే స్టేషన్ దక్షిణ ద్వారానికి 60 కోట్ల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు.