: జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాల దర్యాప్తుపై స్టే
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాలకు సంబంధించి సీఐడీ దర్యాప్తుపై ఆరువారాల పాటు హైకోర్టు స్టే విధించింది. ఇప్పటి వరకూ జరిగిన దర్యాప్తునకు సంబంధించి సమగ్ర నివేదికను కోర్టు ముందు ఉంచాలని సీఐడీని ఆదేశించింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల కేటాయింపుల విషయంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు జరుపుతోంది.