: నక్సల్స్ తో చర్చల ప్రసక్తే లేదు: కేంద్రం
నక్సల్స్ తమ హింసను వీడనంతకాలం వారితో చర్చలకు అవకాశం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఆర్ పీఎన్ సింగ్ తెలిపారు. గత ఆరు నెలల కాలంలో దేశంలో నక్సల్స్ హింసాత్మక కార్యక్రమాలు పెరిగినట్టు వెల్లడించారు. తాజాగా ఛత్తీస్ గఢ్ లో జరిగిన దారుణ మారణ హోమాన్ని ఖండించారు.