: బేరాలాడేందుకే అవిశ్వాస తీర్మానం పెట్టమంటున్నారు: బాబు


వైఎస్సార్ సీపీ అవిశ్వాసం పెట్టండనడం కాంగ్రెస్ తో బేరసారాలు నడుపుకునేందుకేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. గండిపేటలో జరిగిన మహానాడులో మాట్లాడిన బాబు సామాజిక న్యాయం పేరుతో వచ్చిన పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని ఎద్దేవా చేసారు. పిల్ల కాంగ్రెస్ ఎప్పటికైన తల్లి కాంగ్రెస్ లో కలిసిపోయేదేనన్నారు. పదేపదే అవిశ్వాస తీర్మానం పెట్టమంటున్న వైఎస్సార్ సీపీ బేరాలాడుకునేందుకు తెగ తొందరపడుతోందన్నారు.

  • Loading...

More Telugu News