: శ్రీనివాసన్ హుందాగా తప్పుకోవాలి: జ్యోతిరాధిత్య సింథియా


స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంతో శ్రీనివాసన్ రాజీనామా చేయాలంటున్న రాజకీయనాయకుల గళంతో మరో గొంతుకలిసింది. స్పాట్ ఫిక్సింగ్ పై ఢిల్లీలో మాట్లాడిన బీసీసీఐ ఫైనాన్స్ కమిటీ చైర్మన్, కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా ఐపీఎల్ ఫిక్సింగ్ ఆరోపణలు పూర్తయ్యేవరకు శ్రీనివాసన్ పదవి నుంచి తప్పుకోవాలని పేర్కొన్నారు. ఎవరూ నేరస్తులని తాను అనడం లేదని, కాకుంటే ఇప్పడున్న పరిస్థితుల్లో దర్యాప్తు పూర్తయ్యి పరిస్థితులు చక్కబడేంత వరకూ పదవి నుంచి తప్పుకుంటే హుందాగా ఉంటుందన్నది తన అభిప్రాయమని తెలిపారు.

  • Loading...

More Telugu News