: చీటింగ్ కేసులో తమిళనటి లీనామరియాపాల్ అరెస్టు
ఛీటింగ్ కేసులో తమిళనటి లీనా మరియా పాల్ అరెస్టయ్యింది. తప్పుడు పత్రాలు చూపించి కెనరాబ్యాంకు నుంచి 19 కోట్లు లోన్ గా తీసుకుంది. చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి నెలరోజులుగా లీనా మరియా పాల్ ఢిల్లీలో మకాం వేసింది. అయితే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో చంద్రశేఖర్ రెడ్డి పరారయ్యాడు.