: రాజీవ్ గాంథీ హత్యోదంతంపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్


మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యోదంతంలో నిజానిజాలు ప్రజలకు తెలియాలంటే ఈ కేసును పునర్విచారణ జరపాలంటూ మద్రాస్ హైకోర్టు బెంచ్ ముందు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వి శాంతకుమరేశన్ అనే న్యాయవాది ఈ వ్యాజ్యం దాఖలు చేసారు. ఈ కేసును పునర్విచారించడం వల్ల సమాధి అయిన కొన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో మరోసారి రాజీవ్ హత్యోదంతం వార్తల్లోకి వచ్చింది.

  • Loading...

More Telugu News