: కాల్ ధరలను పెంచేసిన రిలయన్స్
రిలయన్స్ కమ్యూనికేషన్స్ జిఎస్ఎం, సీడీఎంఏ కాల్ ధరలను మరోమారు పెంచింది. నెల క్రితమే 25 శాతం పెంచగా.. మరోసారి మరికొంత బాదేసింది. దీంతో ఇకపై సెకనుకు 2 పైసలు చొప్పున కాల్ చార్జ్ పడనుంది. మొబైల్ నుంచి మొబైల్ కు కాల్స్ చేసుకునే వారికి ఎలాంటి ప్రత్యేక స్కీములు వర్తించవని రిలయన్స్ పేర్కొంది.