: అన్నవరంలో పెళ్లి సందడి
సత్యదేవుని సన్నిధిలో మళ్లీ పెళ్లిళ్లు భారీగా జరగనున్నాయి. ఈ నెల 29, 30 తేదీలలో ముహూర్తాలు ఉండడంతో ఆ రోజున అన్నవరంలో వసతి కోసం భారీగా సిఫారసులు దేవస్థానం అధికారులకు వచ్చి పడుతున్నాయి. కొండపై 500 వసతి గదులకు భారీగా డిమాండ్ నెలకొంది. దీంతో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.