: జిమ్స్ ఆస్పత్రి ప్రారంభం
ఆయుర్వేదం, హోమియో, ప్రకృతి ఇలా అన్ని రకాల సంప్రదాయ వైద్య సేవలను అందించే జిమ్స్ ఆస్పత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ప్రారంభమైంది. జీయర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన దీనిని చినజీయర్ స్వామి ప్రారంభించారు.
సంప్రదాయ వైద్య విధానాలలో అత్యాధునిక సేవలు అందించేందుకు ఈ జిమ్స్ ఆస్పత్రిని నెలకొల్పామని తెలిపారు. అన్ని వైద్య సేవలను ఒకే చోట అందించాలన్నదే లక్ష్యమన్నారు. ప్రముఖ వైద్యులు పావులూరి కృష్ణ చౌదరి ఆధ్వర్యంలో ఇక్కడ హోమియో సేవలు అందిస్తామని చిన్న జీయర్ చెప్పారు.