: జగన్ నిర్బంధానికి వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీలు


వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి నిర్బంధానికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ చేసేందుకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజావద్దకు ఆ పార్టీ నేతలు కార్యకర్తలు చేరుకుంటున్నారు. జగన్ జైలుకి వెళ్లి నేటికి ఏడాది ముగిసిన సందర్భంగా వైఎస్సార్ సీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ర్యాలీలతో కదంతొక్కారు. వీరికి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News