: బెట్టింగ్ బాబుల క్రియేటివిటీ... బెట్టింగ్ అడ్డాగా దేవాలయం


క్రికెట్ ఫిక్సింగ్ పై పోలీసుల నిఘా ఎక్కువ అవడంతో బెట్టింగ్ బాబులు సరికొత్త స్థావరాలను బెట్టింగ్ కు ఎంచుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కొత్త ప్రదేశాల్లో బెట్టింగులు నిర్వహించుకుంటూ క్రియేటివిటీ చూపిస్తున్నారు. హాటళ్లు, రిసార్టులు, అపార్ట్ మెంట్లలో పోలీసుల నిఘా ఎక్కువ అవడంతో గుజరాత్ లోని అహ్మదాబాద్, సబర్మతి ప్రాంతంలో రామ్ జీ మందిరంలోని ఓ గదిలో పందాలు కాస్తున్నారన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు అనిల్ కుమార్, ఉత్తమ్ చాంద్, హర్షద్ రమేష్ లను అరెస్టు చేసి టీవీ, ల్యాప్ ట్యాప్, నగదు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News