: అన్ని కుంభకోణాలను స్పాట్ ఫిక్సింగ్ మరుగున పడేసింది: బీజేపీ


స్పాట్ ఫిక్సింగ్ అవినీతి, కుట్రలకు సంబంధించిన అంశమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజీవ్ ప్రతాప్ రూడీ అభిప్రాయపడ్డారు. కోల్, 2జీ కుంభకోణాలను సైతం ఈ స్పాట్ ఫిక్సింగ్ మరుగున పడేసిందన్న ఆయన, గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఘటనలు దురదృష్టకరమైనవన్నారు. క్రికెట్ లో ఫిక్సింగ్ నిరోధానికి చట్టాలు తీసుకువస్తామని ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

  • Loading...

More Telugu News