: పాణ్యం ఎమ్మెల్యే అత్యాచారయత్నం చేశాడంటూ హెచ్చార్సీకి ఫిర్యాదు


కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి తనపై అత్యాచార యత్నం చేశాడంటూ మహిళా సంఘం నేత రాజేశ్వరి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నారని రక్షణ కల్పించాలని ఆమె వేడుకున్నారు.

  • Loading...

More Telugu News