: నేరాలను కట్టడి చేస్తాం: సైబరాబాద్ కొత్త సీపీ ఆనంద్


సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాలను కట్టడి చేస్తామని కొత్త కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ చెప్పారు. ఆయన ఇప్పటి వరకూ ట్రాఫిక్ అదనపు కమిషనర్ గా వ్యవహరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆనంద్ మీడియాతో మాట్లాడారు. ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, అధికారులు, ఉద్యోగులందరి సహకారంతో నేరాలను అదుపులోకి తెస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News