: సొంత నియోజకవర్గానికి వెళ్లిన సీఎం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గానికి చేరుకున్నారు. విమానంలో రేణిగుంట చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో పీలేరుకు వచ్చారు. 100 పడకల ఆస్పత్రి, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సహా నియోజకవర్గం పరిధిలో పలు నిర్మాణాలకు శంకుస్థాపన, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాత్రికి స్వగ్రామం నగిరిపల్లెకు చేరుకుని అక్కడే బస చేస్తారు. తిరిగి రేపు రాత్రికి హైదరాబాద్ కు చేరుకుంటారు.

  • Loading...

More Telugu News