: శంషాబాద్ వరకూ ఎంఎంటీఎస్ సర్వీసులు: కోట్ల


శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ ఎంఎంటీఎస్ సేవలను విస్తరిస్తామని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చెప్పారు. ఈ రోజు ఆయన శంషాబాద్, పెద్దషాపూర్ రైల్వే స్టేషన్లను తనిఖీ చేసిన సందర్భంగా ఈ విషయాన్ని తెలిపారు.

  • Loading...

More Telugu News