: నిస్సాన్ మిక్రా, సెడాన్ కార్లలో లోపాలు.. 22,000 వాహనాలు వెనక్కి


ఆదరణ పొందిన మిక్రా, సెడాన్ సన్నీ కార్లలో బ్రేకింగ్ సిస్టమ్ లోపాలున్నట్లు నిస్సాన్ మోటార్స్ గుర్తించింది. దీంతో 22,000 వాహనాలను నిస్సాన్ మోటార్ ఇండియా వెనక్కి రప్పిస్తోంది. వీటిని మరమ్మతుల కోసం తిరిగి వర్క్ షాపుకు తరలిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. 2012 జూన్ నుంచి 2013 మార్చి మధ్య కాలంలో తయారు చేసిన వాహనాలను వెనక్కి రప్పిస్తున్నట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News