: షాలిమార్.. మదురైలకు కొత్త రైళ్లు


సికింద్రాబాద్-షాలిమార్, కాచిగూడ-మదురై మధ్య కొత్త రైళ్లు పట్టాలెక్కనున్నాయి. వీటిని రైల్వే శాఖా సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఈ నెల 28న ప్రారంభిస్తారు. సికింద్రాబాద్-షాలిమార్ ఎక్స్ ప్రెస్ ప్రతీ మంగళవారం ఉదయం సికింద్రాబాద్ లో బయల్దేరుతుంది. కాచిగూడ-మదురై ఎక్స్ ప్రెస్ ప్రతీ శనివారం ఉదయం కాచిగూడలో బయల్దేరుతుంది. ఈ రెండు రైళ్లు వారానికో రోజు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

  • Loading...

More Telugu News