: ఆధార్ గడువు మార్చి 15 వరకూ పెంపు


సబ్సిడీ గ్యాస్ జారీకి ఆధార్ నంబర్ సమర్పణకు కేంద్రం నెల రోజుల పాటు గడువు పొడిగించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి పీవీ రమేశ్ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, తూర్పుగోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాలలో గ్యాస్ వినియోగదారులు మార్చి నెల 15 లోపు డీలర్లకు ఆధార్ నంబర్ సమర్పించాలని కోరారు. 

  • Loading...

More Telugu News