: దాల్మియా విందుకు శ్రీనివాసన్


బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ దాల్మియా ఇచ్చిన విందుకు చెన్నై సూపర్ కింగ్స్ యజమాని, బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ హాజరయ్యారు. కోల్ కతా లో జరిగిన ఈ విందుకు 31 మంది బీసీసీఐ బోర్డు సభ్యులు హాజరయ్యారు. వీరిలో ఎక్కువ మంది శ్రీనివాసన్ కే మద్దతు పలుకుతున్నారు. మరో వైపు శ్రీనివాసన్ తో రాజీవ్ శుక్లా మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా తానే తప్పూ చేయలేదని, పదవిని వదులుకునే ఛాన్స్ లేదని శ్రీనివాసన్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News