: ప్రాణాలు తీస్తున్న ఎండలు.. నేడు 62 మంది మృతి


తారస్థాయికి చేరిన ఎండలతో రోజురోజుకీ మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతూ ఉంది. ఈ రోజు ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 62 మంది భానుడి దెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 11 మంది, తూర్పుగోదావరి, నల్గొండ జిల్లాలలో ఆరుగురు చొప్పున మరణించారు. విజయనగరం, విశాఖ, గుంటూరు జిల్లాలలో నలుగురు వంతున, కరీంనగర్, ఖమ్మం, అనంతపురం, ఆదిలాబాద్, కృష్ణాలో ముగ్గురు చొప్పున మరణించారు.

  • Loading...

More Telugu News