: శ్రీకాళహస్తిలో వరుణ్ గాంధీ ప్రత్యేక పూజలు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మేనకాగాంధీ పుత్రుడు వరుణ్ గాంధీ శ్రీకాళహస్తీశ్వరుడిని ఈ ఉదయం దర్శించుకున్నారు. రాహుకేతు పూజలు కూడా ప్రత్యేకంగా నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలతో ఆశీర్వచనం పలుకగా, అధికారులు ఆలయ విశేషాలను వరుణ్ కు వివరించారు.