: ముంబయి క్రైమ్ బ్రాంచ్ అదుపులో గురునాథ్


స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఆరోపణలెదుర్కొంటున్న గురునాథ్ మెయ్యప్పన్ ను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సాయంత్రం మధురై నుంచి ప్రత్యేక విమానంలో తన న్యాయబృందంతో ముంబయి చేరుకున్న గురునాథ్ ను పోలీసులు విమానాశ్రయం వద్దే అదుపులోకి తీసుకున్నారు. గురునాథ్ ను ఫిక్సింగ్ విషయమై విచారించనున్నారు.

  • Loading...

More Telugu News