: అమెరికా విదేశాంగ శాఖా మంత్రి భారత పర్యటన


అమెరికా విదేశాంగ శాఖా మంత్రి జాన్ కెర్రీ జూన్ 24 న మనదేశంలో పర్యటించనున్నారు. తాజాగా చైనా ప్రధాని భారత్, పాక్ లలో పర్యటించడంతో దౌత్యవిధానంలో చోటు చేసుకున్న పరిణామాలు, రెండు దేశాల సంబంధాల వైఖరుల్లో మార్పు రాకుండా ఉండేందుకు కెర్రీ భారత్ లో పర్యటించనున్నారని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో భారత్, చైనాలు తిరుగులేని శక్తిగా ఎదుగుతుండడంతో వీరి స్నేహం తమకు ప్రతికూల ఫలితాలు లేకుండా చూసుకోవడమే జాన్ కెర్రీ ఆకస్మిక పర్యటన పరమార్థం అని దౌత్యవేత్తలు అంటున్నారు.

  • Loading...

More Telugu News